E-PAPER

విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
addamtelugudailynews.com

విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు

03 Sep 2026, 3:42 pm ADDAMTELUGUDAILYNEWS

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట: బచ్చన్నపేట మండల కేంద్రంలో పోచమ్మ బోనాల వేడుకలను విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా బచ్చన్నపేట మండల విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు కోడూరి రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరి మహాత్మ చారి, సంఘం ప్రధాన కార్యదర్శి కోడూరి వెంకటేష్ పాల్గొన్నారు. అలాగే గౌరవాధ్యక్షులు సిద్ధులు, వెంకటేశ్వర్లు, సీతారామచారి, సభ్యులు కృష్ణమోహన్, కార్తీక్, చంద్రం, కిట్టు, విజయ్, కృష్ణ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!