E-PAPER

సేవాభావమే సమాజానికి బలం.. అన్నదానంలో పాల్గొన్న మిరియాల ప్రీతమ్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 20 September 2026, 7:13 am Posted by : ADDAMTELUGUDAILYNEWS

సేవాభావమే సమాజానికి బలం.. అన్నదానంలో పాల్గొన్న మిరియాల ప్రీతమ్

మదీనగూడ , నిలువుటద్దం ప్రతినిధి :

మదీనగూడ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో AB యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ పాల్గొని భక్తులకు, స్థానికులకు అన్నప్రసాదాన్ని స్వయంగా వడ్డించారు.

ఈ సందర్భంగా మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ.. అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవతా విలువలను, సేవాభావాన్ని మరింత పెంపొందిస్తాయని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత సామాజిక సేవలో చురుకుగా పాల్గొనడం ద్వారా సమాజంలో స్ఫూర్తిని నింపవచ్చని అన్నారు.

హుడా కాలనీలో AB యూత్ సభ్యులు సమష్టిగా ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ప్రీతమ్ పేర్కొన్నారు. భక్తులకు, స్థానికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

సేవా కార్యక్రమాల ద్వారా ఆప్యాయత, సోదరభావం పెరుగుతాయని, భవిష్యత్తులో కూడా యువత మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!