కూకట్పల్లి, నిలువుటద్దం ప్రతినిధి:
జనసేన పార్టీ నాయకుడు రామ్ తాళ్ళూరి జన్మదినం సందర్భంగా రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కూకట్పల్లి నియోజకవర్గ నాయకులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లా శంకర్, శ్రీనివాస గోవిందా, సృజన, ముంతాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Post Views: 13









