E-PAPER

మట్టి గణేష్‌ సందేశంతో.. ఘనంగా లక్కీ డ్రా!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 26 September 2026, 6:36 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

మట్టి గణేష్‌ సందేశంతో.. ఘనంగా లక్కీ డ్రా!

మట్టి గణేష్ లక్కీ డ్రా కార్యక్రమం

శేరిలింగంపల్లి, నిలువుటద్దం ప్రతినిధి:

పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకుడు మిరియాల ప్రీతమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “సెల్ఫీ వీడియో విత్ మట్టి గణేష్” లక్కీ డ్రా కార్యక్రమం ఘనంగా జరిగింది. పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ లక్కీ డ్రా నిర్వహించారు. మొదటి బహుమతి రూ.35 వేల నగదును శ్రీయాన్స్ దీప్తిశి నగర్, రెండో బహుమతి రూ.20 వేలును రవిశంకర్ మదినగూడ, మూడో బహుమతి రూ.15 వేలును కె. వసుంధర చందానగర్ విజేతలుగా నిలిచారు. మరో 10 మంది విజేతలకు కుక్కర్లు అందజేశారు. మట్టి వినాయక విగ్రహాలను వినియోగించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!