E-PAPER

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 26 September 2026, 6:40 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శం

బోయినపల్లి, మూసాపేట్, నిలువుటద్దం ప్రతినిధి:

వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా బోయినపల్లి, మూసాపేట్‌లో ఆమె విగ్రహాలకు రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయమని, ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బండి రమేష్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!