E-PAPER

91 వినాయక మండపాల్లో కంజర్ల కృష్ణమూర్తి దంపతుల సందర్శన

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 26 September 2026, 6:48 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

91 వినాయక మండపాల్లో కంజర్ల కృష్ణమూర్తి దంపతుల సందర్శన

పటాన్‌చెరు, నిలువుటద్దం ప్రతినిధి: వినాయక నవరాత్రుల సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు, సంగారెడ్డి జిల్లా క్రీడా విభాగం కన్వీనర్ కంజర్ల కృష్ణమూర్తి, కంజర్ల సునంద కృష్ణమూర్తి దంపతులు పటాన్‌చెరు నియోజకవర్గం, భారతీనగర్ డివిజన్‌లోని సుమారు 91 వినాయక మండపాలను సందర్శించారు. యూత్ అసోసియేషన్లకు అన్నప్రసాదాలు, పూజా కార్యక్రమాల కోసం విరాళాలు అందజేశారు. మట్టి గణపతులను ప్రతిష్ఠించిన వారిని అభినందించి, పర్యావరణ పరిరక్షణ కోసం వచ్చే ఏడాది కూడా మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని కృష్ణమూర్తి కోరారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!