E-PAPER

రామ్ తాళ్ళూరికి జనసేన నేతల శుభాకాంక్షలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 26 September 2026, 6:31 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

రామ్ తాళ్ళూరికి జనసేన నేతల శుభాకాంక్షలు

కూకట్‌పల్లి, నిలువుటద్దం ప్రతినిధి: 

జనసేన పార్టీ నాయకుడు రామ్ తాళ్ళూరి జన్మదినం సందర్భంగా రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కూకట్‌పల్లి నియోజకవర్గ నాయకులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లా శంకర్, శ్రీనివాస గోవిందా, సృజన, ముంతాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Recent News :

Addham Reporter
addamtelugudailynews.com

రామ్ తాళ్ళూరికి జనసేన నేతల శుభాకాంక్షలు

కూకట్‌పల్లి, నిలువుటద్దం ప్రతినిధి: 

జనసేన పార్టీ నాయకుడు రామ్ తాళ్ళూరి జన్మదినం సందర్భంగా రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కూకట్‌పల్లి నియోజకవర్గ నాయకులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లా శంకర్, శ్రీనివాస గోవిందా, సృజన, ముంతాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!