E-PAPER

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 16 September 2026, 10:14 am Posted by : ADDAMTELUGUDAILYNEWS

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

తిరుపతి బ్యూరో ,అద్దం న్యూస్ ,సెప్టెంబర్ 16;
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లో 3 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 2 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచి ఉన్నారు.ఇక, శని, ఆదివారాల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.8.89 కోట్లు. అలాగే ఆది, సోమవారం 1.79 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, 70,044 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

Generating image…

Addam Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!