మాదాపూర్, నిలువుటద్దం ప్రతినిధి:
సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే జే. సురేష్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు మాదాపూర్ లో ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు పెద్ద ఎత్తున హాజరై కేక్ కట్ చేసి, శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.తన జన్మదిన వేడుకలకు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ సురేష్ ముదిరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలలో అనిల్ యాదవ్,నేహా యాదవ్, శ్రీకాంత్ యాదవ్, విశాల్ యాదవ్, తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
Post Views: 7








