సంగారెడ్డి బ్యూరో ,అద్దం న్యూస్ ,సెప్టెంబర్ 16;
భారతదేశానికి విశిష్ట సేవలందించిన మహానీయ ఇంజినీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి 165వ జయంతిని పురస్కరించుకుని ఇంజినీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు,,,.
సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పద్మశాలి చేనేత సహకార పరిమితి సంఘ చైర్మన్ పడిగే సత్యనారాయణ( సత్యం) ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది , ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథి మాట్లాడుతూ ఇంజనీరింగ్ వ్యవస్థకు మోక్షగుండం ఈశ్వరయ్య గారు ఎంతో సేవలు చేయడం ద్వారా ఆయన ఈయన ఏనలేని సేవలు చేయడం ద్వారా ప్రతి ఒక్కరు జ్ఞాపకాల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇంజనీరింగ్ సేవకు ఎంతో ప్రాముఖ్యత చేయడం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటామని చైర్మన్ పడేగే సత్యం గారు మాట్లాడడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో Er. మహేష్ గారు, మోహన్ ఇతర ఇంజినీర్లు
అదని సిమెంట్ తరఫున టెక్నికల్ టీమ్ – సాయచంద్ , దేవేందర్ , సేల్స్ టీమ్ – వెంకటేష్ , అమీర్ , ప్రోస్ టీమ్ – మజర్ ఇతర ఇంజినీర్ల సమక్షంలో కేక్ కట్ చేసి ఇంజినీర్స్ డేను ఘనంగా జరుపుకున్నారు.






