మహారాష్ట్ర,చంద్రపూర్ (నిలువుటద్దం న్యూస్);
చాందా గణేష్ ఉత్సవాల్లో లడ్డూ వేలం
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా చాందా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో నిర్వహించిన గణేష్ ఉత్సవ్–2026లో పవిత్ర గణేష్ లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో తాడిశెట్టి ప్రదీప్ రూ.98,100కు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం గణేష్ మహారాజ్‌ను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. వేలం పాటలో లడ్డూను దక్కించుకున్న తాడిశెట్టి ప్రదీప్‌కు నిర్వాహకులు, భక్తులు అభినందనలు తెలిపారు.
Post Views: 26









