E-PAPER

జన్మదిన వేడుకల్లో జోష్‌.. కాంగ్రెస్ శ్రేణుల్లో హుషార్‌

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 19 September 2026, 7:03 am Posted by : ADDAMTELUGUDAILYNEWS

జన్మదిన వేడుకల్లో జోష్‌.. కాంగ్రెస్ శ్రేణుల్లో హుషార్‌

గంధం రాజుకు శుభాకాంక్షల వెల్లువ. పార్టీ బలోపేతంపై నాయకుల మంతనాలు.

కూకట్‌పల్లి నిలువుటద్దం ప్రతినిధి :

కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్ గంధం రాజు జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంధం రాజుకు పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై గంధం రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కడియాల రాఘవరావుతో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గాదె శివ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంధం రాజును ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజలతో మరింతగా మమేకం కావడం, పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలపై నాయకులు చర్చించారు.జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని గంధం రాజుకు శుభాకాంక్షలు తెలిపారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!