E-PAPER

వినాయక మండపాలను సందర్శించిన MDR ఫౌండేషన్ అధ్యక్షులు దాసరి మధు మరియు MDR ఫౌండేషన్ సభ్యులు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 21 September 2026, 7:03 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

వినాయక మండపాలను సందర్శించిన MDR ఫౌండేషన్ అధ్యక్షులు దాసరి మధు మరియు MDR ఫౌండేషన్ సభ్యులు.

పటాన్చెరు, నిలువుటద్దం ప్రతినిధి:

వినాయక చవితి పర్వదినాల సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని పలు వినాయక మండపాలను, అక్కడ నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాలను MDR ఫౌండేషన్ అధ్యక్షులు మధు మరియు సభ్యులు ప్రవీణ్, విక్రమ్, వినయ్, ఖాజా సందర్శించారు.ఈ సందర్భంగా వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండపాల నిర్వాహకులు, భక్తులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ ఉత్సవాల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!