శంకర్పల్లి ,నిలువుటద్దం ప్రతినిధి ;రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆఖరి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో సిద్ధు, సందీప్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ ఎరుకలి శేఖర్, ఉపసర్పంచ్ వి. సీతారాం రెడ్డి, వార్డు సభ్యులు రామ్, లక్ష్మణ్, ప్రవీణ్, శ్రీహరి, శ్రీపాల్, రాజు, రవి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 46









