E-PAPER

దసరా పండుగ కానుకగా కొత్త పెన్షన్లు.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 22 September 2026, 4:19 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

దసరా పండుగ కానుకగా కొత్త పెన్షన్లు.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు!

సెంట్రల్ న్యూస్ డెస్క్,నిలువుటద్దం;  తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుంది. దసరా పండుగ లోపు కొత్త పెన్షన్ల పంపిణీని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సెర్ప్ (SERP) సీఈవో దివ్యా దేవరాజన్‌కు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ముఖ్యంగా అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరారు. పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క అర్హుడికి తప్పుకుండా పెన్షన్ అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి దసరా పండుగ కంటే ముందే కొత్త పెన్షన్ల పంపిణీకి పూర్తి ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!