సత్తుపల్లి:నిలువుటద్దం ప్రతినిధి ;
జవహర్‌నగర్‌కు చెందిన గంధం బాబీ–రమ్య (బోరుబాబీ) దంపతుల కుమార్తె జగతి శ్రీవిద్య మొదటి పుట్టినరోజు వేడుకల్లో మాజీ టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారి జగతి శ్రీవిద్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఎదగాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా అభిమానులు పాల్గొన్నారు.
Post Views: 6









