E-PAPER

హైదరాబాద్ నుండి న్యూఢిల్లీకి సాగుతున్న మహా విశ్వకర్మ పాదయాత్రకు ఘన స్వాగతం!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 14 October 2026, 12:25 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

హైదరాబాద్ నుండి న్యూఢిల్లీకి సాగుతున్న మహా విశ్వకర్మ పాదయాత్రకు ఘన స్వాగతం!

హైదరాబాద్ / న్యూఢిల్లీ:
తమ హక్కుల సాధన మరియు 25 ప్రధాన డిమాండ్ల పరిరక్షణ కోసం హైదరాబాద్‌ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీ వరకు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వ్యవస్థాపకులు, ఏక్తా మహా పాదయాత్ర ప్రముఖులు బ్రహ్మశ్రీ విశ్వనాథుల పుష్పగిరి ఆధ్వర్యంలో చేపట్టిన చారిత్రాత్మక మహా పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు ఈ మహా పాదయాత్రకు దారి పొడవునా స్థానిక ప్రజలు, విశ్వకర్మ సంఘాల ప్రతినిధులు నీరాజనాలు పడుతూ ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ డీసీసీ (DCC) ఉపాధ్యక్షులు కంచుపాడు రామయ్య ఆచారి, మూసాపేట్ నరేష్ ఆచారి, రాచాల రవి ఆచారి, సత్యనారాయణ ఆచారి తదితర ప్రముఖులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పాదయాత్ర సభ్యులకు సాదర స్వాగతం పలికారు. యాత్రలో తలపెట్టిన లక్ష్యాలపై పాదయాత్ర సభ్యులతో మమేకమై సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశాన్ని, సమాజాన్ని శిల్పకళా నైపుణ్యాలతో, హస్తకళలతో నడిపిస్తున్న విశ్వకర్మ కులస్తుల సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం మరియు వృత్తిగత రక్షణ కోసం ఈ మహా పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. సాంప్రదాయ వృత్తులను ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వకర్మల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
విశ్వకర్మల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేలా, వారి హక్కుల సాధన కోసం అలుపెరగకుండా సాగుతున్న ఈ మహా పాదయాత్రకు అన్ని వర్గాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలపాలని నాయకులు పిలుపునిచ్చారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!