E-PAPER

బంతిపూలు భగభగ.. బతుకమ్మకు భలే గిరాకీ!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 17 October 2026, 9:53 am Posted by : ADDAMTELUGUDAILYNEWS

బంతిపూలు భగభగ.. బతుకమ్మకు భలే గిరాకీ!

దసరా వేళ పూల మార్కెట్‌ కళకళ.. కొనుగోళ్లకు మహిళల క్యూ!

పటాన్‌చెరు, అక్టోబర్‌ 17 (నిలువుటద్దం):

పసుపు, ఎరుపు రంగుల బంతిపూలు.. కనువిందు చేసే చామంతులు.. రంగురంగుల బతుకమ్మ పూలతో పటాన్‌చెరు మార్కెట్‌ యార్డు కళకళలాడుతోంది. దసరా, బతుకమ్మ సంబరాల వేళ పూలకు గిరాకీ పెరగడంతో కొనుగోలుదారుల సందడి నెలకొంది. పూల దుకాణాల వద్ద జనం ఎగబడుతుండటంతో మార్కెట్‌ యార్డు కిటకిటలాడుతోంది.

Generating image…

Recent News :

Addham Reporter
addamtelugudailynews.com

బంతిపూలు భగభగ.. బతుకమ్మకు భలే గిరాకీ!

దసరా వేళ పూల మార్కెట్‌ కళకళ.. కొనుగోళ్లకు మహిళల క్యూ!

పటాన్‌చెరు, అక్టోబర్‌ 17 (నిలువుటద్దం):

పసుపు, ఎరుపు రంగుల బంతిపూలు.. కనువిందు చేసే చామంతులు.. రంగురంగుల బతుకమ్మ పూలతో పటాన్‌చెరు మార్కెట్‌ యార్డు కళకళలాడుతోంది. దసరా, బతుకమ్మ సంబరాల వేళ పూలకు గిరాకీ పెరగడంతో కొనుగోలుదారుల సందడి నెలకొంది. పూల దుకాణాల వద్ద జనం ఎగబడుతుండటంతో మార్కెట్‌ యార్డు కిటకిటలాడుతోంది.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!