E-PAPER

బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పంతంగి హర్ష యాదవ్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 24 October 2026, 7:56 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పంతంగి హర్ష యాదవ్

యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: హర్ష యాదవ్

రంగారెడ్డి , నిలువుటద్దం ప్రతినిధి:

భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పంతంగి హర్ష యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రవికుమార్ యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తోపుకొండ మైపాల్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్, జిల్లా యువమోర్చా అధ్యక్షుడు పొట్లపల్లి సాయికుమార్ గౌడ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని హర్ష యాదవ్ పేర్కొన్నారు. యువతను పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షిస్తూ బీజేవైఎంను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. యువత సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. తన నియామకానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!