E-PAPER

ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు     – శక్తి సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 18 September 2026, 9:02 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు     – శక్తి సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

- పాల్గొన్న కాటా సుధా శ్రీనివాస్ గౌడ్, సింధు ఆదర్శ్ రెడ్డి

రామచంద్రపురం, ( నిలువుటద్దం న్యూస్) సెప్టెంబర్ 18 :

రామచంద్రపురం డివిజన్‌ మల్లికార్జున నగర్ కాలనీలో శక్తి సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై గణనాథుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమానికి హాజరైన సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్, భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డిలను శక్తి సేన యూత్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.

కాలనీవాసుల సహకారంతో యూత్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీవాసులు, యూత్ సభ్యులు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generating image…

– పాల్గొన్న కాటా సుధా శ్రీనివాస్ గౌడ్, సింధు ఆదర్శ్ రెడ్డి

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!