E-PAPER

అన్నదానంలో ఐలాపూర్ మాణిక్ యాదవ్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 18 September 2026, 10:00 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

అన్నదానంలో ఐలాపూర్ మాణిక్ యాదవ్

అమీన్పూర్ , నిలువుటద్దం న్యూస్:

అమీన్పూర్, బీరంగూడ డివిజన్లలో వినాయక నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ పాల్గొన్నారు. గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.

ఉత్సవ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, యువత, భక్తులు పాల్గొన్నారు.

Generating image…

Recent News :

Addham Reporter
addamtelugudailynews.com

అన్నదానంలో ఐలాపూర్ మాణిక్ యాదవ్

అమీన్పూర్ , నిలువుటద్దం న్యూస్:

అమీన్పూర్, బీరంగూడ డివిజన్లలో వినాయక నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ పాల్గొన్నారు. గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.

ఉత్సవ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, యువత, భక్తులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!