E-PAPER

వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 18 September 2026, 10:13 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

సంగారెడ్డి, సెప్టెంబర్ 18:(నిలువుటద్దం న్యూస్)

వినాయక నిమజ్జనం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని చెరువు కట్ట వద్ద చేపట్టిన నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు. నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.నిమజ్జన ప్రాంతంలో ఏర్పాటు చేసిన లైటింగ్, బ్యారికేడింగ్, భద్రతా చర్యలు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించిన ఎస్పీ.. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా మున్సిపల్ పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా మున్సిపల్ శాఖ తరఫున అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, నాయకులు కూన సంతోష్, మహేష్, శ్రీకాంత్ గౌడ్, సతీష్ రెడ్డి, వెంకట్రాజు, నవాజ్, వంశీ, అశ్విన్, హరీష్, ప్రశాంత్, మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ సాజిద్, నాయకులు నరేన్, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!