E-PAPER

గణనాథుని ఘన పూజలు.. భక్తులకు అన్నప్రసాద విందులు నేతాజీ నగర్‌లో భక్తిశ్రద్ధలతో మహా గణనాథుని వేడుకలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 19 September 2026, 6:59 am Posted by : ADDAMTELUGUDAILYNEWS

గణనాథుని ఘన పూజలు.. భక్తులకు అన్నప్రసాద విందులు నేతాజీ నగర్‌లో భక్తిశ్రద్ధలతో మహా గణనాథుని వేడుకలు

గచ్చిబౌలి, నల్లగండ్ల నిలువుటద్దం ప్రతినిధి :

నేతాజీ నగర్ కాలనీలో మహా గణనాథుని పూజా కార్యక్రమాలు, అన్నప్రసాద కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కంటెస్టెంట్ ఎమ్మెల్యే వి. జగదీశ్వర్ గౌడ్, బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని మహా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీ ప్రజలు, మహిళలు, యువజన నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల కోసం అన్నప్రసాదం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. మహా గణనాథుని ఆశీస్సులతో నేతాజీ నగర్ కాలనీ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. కాలనీలో ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని, ప్రతి కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని గణనాథుని ప్రార్థించినట్లు తెలిపారు.

కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు నారాయణ, శ్రీకృష్ణ యూత్ చైర్మన్ బాలరాజ్ ముదిరాజ్, కే. నరసింహ యాదవ్, సురేష్, నరేష్, నరేందర్, శివ యాదవ్, సత్యమ్మ, విజయ రెడ్డి, కుమారి, రాధారాణి రెడ్డి, సందీప్ యాదవ్, నవీన్ యాదవ్, అంకంరావు మేస్త్రి, చందు మేస్త్రి తదితరులు పాల్గొన్నారు.

కాలనీ పెద్దలు, మహిళా సోదరులు, యువజన నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!