రామచంద్రపురం , సెప్టెంబర్ 19 నిలువుటద్దం ప్రతినిధి:
పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని బ్లాసోమ్ హైట్స్‌లో నిర్వహిస్తున్న వినాయకుని నవరాత్రి ఉత్సవాల్లో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. నిర్వాహకులు ఎంపీ రఘునందన్ రావుకు స్వాగతం పలికారు.
Post Views: 20









