రామచంద్రపురం,సెప్టెంబర్ 19,నిలువుటద్దం ప్రతినిధి ;
రామచంద్రపురం డివిజన్ కాకతీయనగర్ కాలనీ రోడ్ నంబర్ 4లోని విజయదుర్గ రెసిడెన్సీలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద రామచంద్రపురం తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని, ఉత్సవాల్లో పాల్గొన్నారు.
Post Views: 2









