E-PAPER

భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు.. ఐకమత్యంతో పండుగను జరుపుకోవాలి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 19 September 2026, 9:06 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు.. ఐకమత్యంతో పండుగను జరుపుకోవాలి

ఆల్విన్ కాలనీ, శంషిగూడ డివిజన్లలో వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు..

అన్నసమారాధనలో పాల్గొన్న దొడ్ల వెంకటేష్ గౌడ్.

కూకట్‌పల్లి నిలువుటద్దం ప్రతినిధి:

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ, శంషిగూడ డివిజన్ల పరిధిలో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు కొనసాగుతున్నాయి. వివిధ కాలనీల్లో స్థానికులు, వినాయక ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపాలు భక్తులతో సందడిగా మారాయి.

ఈ సందర్భంగా ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల శ్రేయస్సు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రార్థించారు.

ఆల్విన్ కాలనీ, శంషిగూడ డివిజన్ల పరిధిలోని పీజేఆర్ నగర్, మొగలమ్మ కాలనీ, జయశంకర్ కాలనీ, సాయి చరణ్ కాలనీ, మాధవినగర్, అనసూయమ్మ మహంకాళి నగర్, ఉజ్జయిని మహంకాళి నగర్, పీజేఆర్ నగర్ ఫేస్-1, ఆల్విన్ కాలనీ ఫేస్-2, చక్రధరి కాలనీ, తులసి నగర్-2, సాయి నగర్ వెస్ట్, చంద్రమ్మ నగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఆయన సందర్శించారు.

ప్రతి మండపం వద్ద నిర్వాహకులు, కాలనీ వాసులు వెంకటేష్ గౌడ్‌కు స్వాగతం పలికి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్న అనంతరం వినాయక ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలు వడ్డించి, అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ఐకమత్యానికి ప్రతీకగా వినాయక చవితి

ఈ సందర్భంగా దొడ్ల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగ ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఆధ్యాత్మిక, సామాజిక పండుగ అని అన్నారు. ఆల్విన్ కాలనీ, శంషిగూడ డివిజన్ల ప్రజలు పరస్పర సహకారంతో, సోదరభావంతో, భక్తిశ్రద్ధలతో గణనాథుడి ఉత్సవాలను నిర్వహించుకోవాలని కోరారు.

వినాయక మండపాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం, అన్నసమారాధనల్లో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలు ఐకమత్యాన్ని చాటుతూ, ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు.

వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆల్విన్ కాలనీ, శంషిగూడ డివిజన్ల ప్రజలతో పాటు నగర ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువత, భక్తులు, కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!