E-PAPER

కెపిహెచ్‌బీ, బాలాజీనగర్‌లో పలు వినాయక మండపాలను సందర్శించిన బండి రమేష్.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 21 September 2026, 8:42 am Posted by : ADDAMTELUGUDAILYNEWS

కెపిహెచ్‌బీ, బాలాజీనగర్‌లో పలు వినాయక మండపాలను సందర్శించిన బండి రమేష్.

వినాయక నవరాత్రుల్లో ఆధ్యాత్మిక సందడి..

మండపాల్లో ప్రత్యేక పూజలు

కూకట్పల్లి నిలువుటద్దం ప్రతినిధి :

వినాయక నవరాత్రుల సందర్భంగా కెపిహెచ్‌బీ కాలనీ, బాలాజీనగర్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాల్లో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్తో కలిసి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి దినేష్ కుమార్ పాల్గొన్నారు.

కెపిహెచ్‌బీ కాలనీ రోడ్ నంబర్ 1లోని కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి, నిర్వాహకులు మోతేపల్లి రంగమోహన్, మోతేపల్లి రమేష్ ఆహ్వానం మేరకు బండి రమేష్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రోడ్ నంబర్ 5లో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని కూడా సందర్శించి, నిర్వాహకుడు నలినీకాంత్ ఆహ్వానం మేరకు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. నవరాత్రుల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి గాలి బాలాజీ, గొట్టుముక్కల జస్వంత్ రావు, బాలాజీనగర్ డివిజన్ అధ్యక్షుడు రాజేష్ గౌడ్, గంధం రాజు, బుచ్చిమల్లి, మణి గౌడ్, సుజాత, వాణి తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!