E-PAPER

పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి అండగా భరత్ నగర్ కాలనీ వాసి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 21 September 2026, 5:44 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి అండగా భరత్ నగర్ కాలనీ వాసి

కూకట్‌పల్లి నిలువుటద్దం ప్రతినిధి :

భరత్ నగర్ కాలనీలో సీఎంసీ శానిటేషన్ విభాగంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న ప్రభాకర్ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న కాలనీ వాసి, మిత్రుడు వి.కె. రావు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆయన కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి. నాగిరెడ్డి, మాజీ టెంపుల్ కమిటీ చైర్మన్ ఎం. ప్రసాద్ రెడ్డి సహా సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు బి.ఆర్. నాగేశ్వర్ రావు, బాబు, వెంకటేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన వి.కె. రావును ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు అభినందించారు. సమాజంలో ఆపదలో ఉన్న కుటుంబాలకు తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!