E-PAPER

గణనాథుడి సన్నిధిలో అరెకపూడి గాంధీ.. భక్తిశ్రద్ధలతో పూజలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 21 September 2026, 6:31 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

గణనాథుడి సన్నిధిలో అరెకపూడి గాంధీ.. భక్తిశ్రద్ధలతో పూజలు

శేరిలింగంపల్లి, నిలువుటద్దం ప్రతినిధి:

వినాయక చవితి సందర్భంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌తో కలిసి ఆల్విన్ కాలనీ, శంషిగూడ డివిజన్లలోని పలు వినాయక మండపాలను సందర్శించారు.గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వారు, కాలనీ వాసులు, భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.వెస్ట్ సాయినగర్, ఆల్విన్ కాలనీ, తులసినగర్, కాకతీయనగర్, పీజేఆర్ నగర్, రాజీవ్ గాంధీనగర్, ఎల్లమ్మబండ, జన్మభూమి, ఛత్రపతి శివాజీనగర్, ఆశానగర్ తదితర ప్రాంతాల్లోని మండపాలను సందర్శించారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!