E-PAPER

కూతురు పెళ్లి అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే ఖర్మ పట్టలేదు: వైఎస్ షర్మిల

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 22 September 2026, 2:14 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

కూతురు పెళ్లి అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే ఖర్మ పట్టలేదు: వైఎస్ షర్మిల

సెంట్రల్ డెస్క్ ,నిలువుటద్దం ;

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుమార్తె వివాహం అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే ఖర్మ తనకు పట్టలేదంటూ ఘాటుగా స్పందించారు. తాను ఎవరినో కలిసినట్లు, ఎక్కడో చేరిపోతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కేవలం కట్టుకథలని, అందులో నిజం లేదని కొట్టిపారేశారు. రాజకీయ విశ్లేషణల పేరిట జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా నిరాధారమని, శుద్ధ అబద్ధమని తేల్చిచెప్పారు. గిట్టని వారు చేస్తున్న పస లేని ఆరోపణలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.వైఎస్సార్ సీపీ అధినేత, తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడంపై వస్తున్న వదంతులపై షర్మిల క్లారిటీ ఇచ్చారు. గతంలో తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సమయంలోనే తాను సోదరుడు జగన్‌ను చివరిసారిగా కలిశానని తెలిపారు. మళ్లీ ఇప్పుడు కలిసినా తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి మాత్రమే వెళ్తానని వివరించారు. తన కుమార్తె పెళ్లికి రావాలని, దంపతులను దీవించాలని అన్ని రాజకీయ పార్టీల అధినేతలను తాను ఆహ్వానిస్తున్నానని, ఇందులో కొత్తేమీ లేదని, వింత అంతకన్నా లేదని తేల్చేశారు. కూతురు వివాహాన్ని సైతం అడ్డుపెట్టుకుని తెర వెనుక రాజకీయాలు చేసే ఖర్మ దివంగత వైఎస్సార్ బిడ్డగా తనకు లేదని ఘాటుగా స్పందించారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!