E-PAPER

విద్యార్థులకు మార్కులతో పాటు నైతిక విలువలు నేర్పాలి ఎస్పీ!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 22 September 2026, 2:28 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

విద్యార్థులకు మార్కులతో పాటు నైతిక విలువలు నేర్పాలి ఎస్పీ!

నల్గొండ ,నిలువుటద్దం ప్రతినిధి ;విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాకుండా సమాజంలో నైతిక విలువలు, గౌరవాన్ని నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ స్పష్టం చేశారు. నేటి డిజిటల్ యుగంలో పిల్లలు సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) ప్రభావంతో చెడు మార్గంలో పయనించకుండా చూడాలని పిలుపునిచ్చారు.​ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పిల్లల్లో క్రమశిక్షణ, సన్మార్గం పెంపొందించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!