తెలంగాణ, నిలువుటద్దం ప్రతినిధి
సౌత్ సెంట్రల్ రైల్వే వారు నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్ ప్రోగ్రాం భాగంగా నేడు ఖైరతాబాద్ స్టేషన్లో చెత్త వెయ్యడం, మూత్రం చేయడం, పాన్ గుట్కా ఉమ్మడం, అత్యంత ప్రమాదకరమైన ప్లాస్టిక్ చెత్తను పారువేయడం లాంటి అశుద్ధ పనులు చేయకూడదు

అని తెలుపుతూ సౌత్ సెంట్రల్ రైల్వే సిబ్బంది డ్రామా నాటకం చేసి ప్రజలకు అప్రమత్తం చేయడం జరిగినది.
Post Views: 19









