E-PAPER

శివాజీ సేన ఆధ్వర్యంలో వినాయక చవితి 10వ వార్షికోత్సవ వేడుకలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 23 September 2026, 8:47 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

శివాజీ సేన ఆధ్వర్యంలో వినాయక చవితి 10వ వార్షికోత్సవ వేడుకలు

శంకర్ పల్లి, నిలువుటద్దం ప్రతినిధి:

శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలో శివాజీ సేన ఆధ్వర్యంలో వినాయక చవితి 10వ వార్షికోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రతిష్ఠించిన గణనాథుడికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేడుకల సందర్భంగా భక్తులతో కొండకల్‌లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శివాజీ సేన సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!