E-PAPER

తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించిన కొండకల్ సర్పంచ్ శేఖర్ ఉపసర్పంచ్ సీతారాం రెడ్డితో కలిసి శ్రీవారి దర్శనం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 24 September 2026, 3:11 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించిన కొండకల్ సర్పంచ్ శేఖర్ ఉపసర్పంచ్ సీతారాం రెడ్డితో కలిసి శ్రీవారి దర్శనం

తిరుపతి/ శంకర్ పల్లి, సెప్టెంబర్ 24: నిలువుటద్దం ప్రతినిధి:

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామ సర్పంచ్ ఎదుకుల శేఖర్, ఉపసర్పంచ్ వి. సీతారాం రెడ్డితో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఏడు కొండల స్వామిని వరుసగా ఏడు నెలలు దర్శించుకునే కార్యక్రమంలో భాగంగా బుధవారం మూడో నెల దర్శనాన్ని పూర్తి చేశారు. గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, గ్రామ అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించినట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జి. రాంలక్ష్మణ్, టి. గణేష్, డి. ప్రవీణ్ కుమార్తో పాటు గ్రామ ప్రముఖులు సిద్దు, సందీప్, నవీన్, శ్రీహరి, శ్రీపాల్ రెడ్డి, పాండురంగారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!