E-PAPER

శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 25 September 2026, 10:58 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు

ఏ-పార్క్‌లో భక్తి సందడి.. ఘనంగా గణేష్ నిమజ్జనం

ఆర్‌సీ పురం: నిలువుటద్దం ప్రతినిధి

హైదరాబాద్‌ ఆర్‌సీ పురం, ఓల్డ్‌ ఎంఐజీ, ఏ-పార్క్‌, బీహెచ్‌ఈఎల్‌ ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఏ-పార్క్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం గణనాథుడిని ఊరేగింపుగా తరలించారు. డప్పు వాయిద్యాలు, భక్తి గీతాలు, విద్యుత్‌ దీపాలంకరణల నడుమ సాగిన ఊరేగింపు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.269 డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏ. హరీష్ గౌడ్ కార్యక్రమ సమన్వయంలో కీలక పాత్ర పోషించారు. యువతను, భక్తులను సమన్వయం చేస్తూ నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా ఏర్పాట్లను పర్యవేక్షించారు.శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక యువత సమష్టిగా నిర్వహించిన వేడుకల్లో భక్తి, సంప్రదాయం, ఐక్యత ప్రతిబింబించాయి. గణపతి బప్పా మోరియా నినాదాలతో ఏ-పార్క్ పరిసరాలు మార్మోగాయి.ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ గణనాథుడికి వీడ్కోలు పలికారు. వేడుకలు ప్రశాంతంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగాయి.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!