కూకట్పల్లి నిలువుటద్దం, ప్రతినిధి
*ఖైత్లాపూర్ నివాసి, సీనియర్ నాయకులు శ్రీ పిల్లి రాజు గారి మాతృమూర్తి పరమపదించారన్న విషయం తెలుసుకుని, కూకట్‌పల్లి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు, మాజీ కార్పొరేటర్లు శ్రీ పగుడాల బాబురావు గారు, శ్రీ తూము శ్రావణ్ కుమార్ గార్లు వారి స్వగృహానికి విచ్చేసి రాజు గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు పిల్లి వీరేశం, పిల్లి శ్రీశైలం, కాట్రాజ్ నాగేష్, నీరుడి శ్రీనివాస్, అరుణ్, కృష్ణ, శ్రీమతి భాగ్యమ్మ, శ్రీమతి మంజుల, శ్రీమతి శారద, శ్రీమతి జ్యోతి మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 9









