E-PAPER

రాహుల్ అరెస్టు.. ప్రజాస్వామ్య గొంతు నొక్కే కుట్ర..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 8 October 2026, 5:18 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

రాహుల్ అరెస్టు.. ప్రజాస్వామ్య గొంతు నొక్కే కుట్ర..

పటాన్‌చెరు: Oct 08, 2026
అడ్డగోలు ఓట్ల తొలగింపు పై కాంగ్రెస్ పోరాటం ఆగదు..
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేంద్ర కుమార్ రాజీనామా చేయాలి : నీలం మధు ముదిరాజ్..
గురువారం టీపీసీసీ, ఇండియా బ్లోక్ పార్టీల ఆధ్వర్యంలో చలో లోక్ భవన్ కార్యక్రమం పాల్గొన్న నీలం మధు ముదిరాజ్..
అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు..

ప్రశ్నించే నాయకుడిని అణచలేరు..

కాంగ్రెస్ లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడికి నిదర్శనమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ తీవ్రంగా విమర్శించారు.

రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ గురువారం టీపీసీసీ, ఇండియా బ్లాక్ పార్టీల ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు నుండి లోక్ భవన్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. ర్యాలీగా వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి వివిధ ఠాణాలకు తరలించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ బాధ్యత అని, అలాంటి గొంతును అణచివేసేందుకు అరెస్టులను ఆయుధంగా ఉపయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వమే ప్రశ్నించే గొంతులను అణచివేసే విధానాలను అవలంబిస్తోందని నీలం మధు మండిపడ్డారు. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడం నేరం కాదని, ప్రజల తరఫున నిలబడటం ప్రతిపక్షాల రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని అరెస్టు చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదని, ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని అన్నారు.
అరెస్టులు, కేసులు, బెదిరింపులతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే అది సాధ్యం కాదని నీలం మధు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి పోరాటం కొత్త కాదని, దేశ స్వాతంత్ర్యం నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ వరకు అనేక సందర్భాల్లో పార్టీ ప్రజల పక్షాన నిలిచిందని గుర్తుచేశారు. నేడు కూడా అదే స్ఫూర్తితో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్నామని తెలిపారు.

రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలను బలంగా వినిపిస్తోందని నీలం మధు అన్నారు. ఓటు చోరీలో భాగంగా బీజేపీ చేతిలో కీలు బొమ్మగా మారిన కేంద్ర ఎన్నికల కమిషన్ తప్పిదాలను నిలదీస్తున్నందుకే రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల గొంతుకగా నిలిచిన నాయకుడిపై ఎన్ని ఆంక్షలు విధించినా ఆయన పోరాటాన్ని ఆపలేరని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న వారు రాజ్యాంగ సంస్థలను, ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించాలని సూచించారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున్న పాల్గొన్నారు..

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!