E-PAPER

నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 8 October 2026, 5:32 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.

పెండింగ్ పనులు పూర్తి చేయాలి.

రైతుల కరెంట్ సమస్య పరిష్కరించాలి.

తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి

కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి: అక్టోబర్ 08 2026, నిలువుటద్దం ప్రతినిధి:

సంగారెడ్డి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ దృష్టికి తీసుకెళ్లారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.
గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పట్టణాలు ,వివిధ మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల అవసరాలపై కలెక్టర్‌తో విస్తృతంగా చర్చించారు.
రైతుల కరెంట్ సమస్యపై ప్రత్యేకంగా ప్రస్తావన
నియోజకవర్గంలో రైతులు విద్యుత్ కోతల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కనీసం 8 గంటల విద్యుత్ కూడా సక్రమంగా అందకపోవడంతో సాగు పనులకు ఆటంకం కలుగుతోందని తెలిపారు.
రైతులకు అవసరమైన విద్యుత్ సరఫరా సక్రమంగా జరిగేలా సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ను ఎమ్మెల్యే కోరారు.
తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి
నియోజకవర్గంలోని పలు గ్రామాలు, ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉన్న నేపథ్యంలో పరిశ్రమలకు నీటి సరఫరా కంటే ప్రజల తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.
తాగునీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని కూడా వివరించారు.
అంబేద్కర్ భవనాల మంజూరుకు విజ్ఞప్తి
నియోజకవర్గంలోని అవసరమైన ప్రాంతాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన భవనాలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలెక్టర్‌ను కోరారు. సామాజిక వర్గాల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అత్యవసర గ్రామాలకు బోర్‌వెల్స్ మంజూరు
తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న అత్యవసర గ్రామాల్లో బోర్‌వెల్స్ మంజూరు చేయాలని గతభేటిలో ఎమ్మెల్యే కోరారు.
ఎమ్మెల్యే విజ్ఞప్తిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అత్యవసర గ్రామాల్లో రూ.21.50 లక్షల వ్యయంతో బోర్‌వెల్స్ మంజూరు చేసినట్లు తెలిపారు. దీంతో తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న గ్రామాలకు కొంతమేర ఉపశమనం లభించనుంది.
సంగారెడ్డి నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలను కూడా ఎమ్మెల్యే కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఈ భేటీలో ధనపు కలెక్టర్ పాండు ,మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Generating image…

  • సంగారెడ్డి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ దృష్టికి తీసుకెళ్లారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.
  • గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పట్టణాలు ,వివిధ మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల అవసరాలపై కలెక్టర్‌తో విస్తృతంగా చర్చించారు.
  • రైతుల కరెంట్ సమస్యపై ప్రత్యేకంగా ప్రస్తావన
  • నియోజకవర్గంలో రైతులు విద్యుత్ కోతల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కనీసం 8 గంటల విద్యుత్ కూడా సక్రమంగా అందకపోవడంతో సాగు పనులకు ఆటంకం కలుగుతోందని తెలిపారు.
  • రైతులకు అవసరమైన విద్యుత్ సరఫరా సక్రమంగా జరిగేలా సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ను ఎమ్మెల్యే కోరారు.
  • తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి
  • నియోజకవర్గంలోని పలు గ్రామాలు, ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉన్న నేపథ్యంలో పరిశ్రమలకు నీటి సరఫరా కంటే ప్రజల తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.
  • తాగునీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని కూడా వివరించారు.
  • అంబేద్కర్ భవనాల మంజూరుకు విజ్ఞప్తి
  • నియోజకవర్గంలోని అవసరమైన ప్రాంతాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన భవనాలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలెక్టర్‌ను కోరారు. సామాజిక వర్గాల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
  • అత్యవసర గ్రామాలకు బోర్‌వెల్స్ మంజూరు
  • తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న అత్యవసర గ్రామాల్లో బోర్‌వెల్స్ మంజూరు చేయాలని గతభేటిలో ఎమ్మెల్యే కోరారు.
  • ఎమ్మెల్యే విజ్ఞప్తిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అత్యవసర గ్రామాల్లో రూ.21.50 లక్షల వ్యయంతో బోర్‌వెల్స్ మంజూరు చేసినట్లు తెలిపారు. దీంతో తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న గ్రామాలకు కొంతమేర ఉపశమనం లభించనుంది.
  • సంగారెడ్డి నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలను కూడా ఎమ్మెల్యే కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.
  • ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
  • ఈ భేటీలో ధనపు కలెక్టర్ పాండు ,మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Recent News :

Addham Reporter
addamtelugudailynews.com

నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.

పెండింగ్ పనులు పూర్తి చేయాలి.

రైతుల కరెంట్ సమస్య పరిష్కరించాలి.

తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి

కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి: అక్టోబర్ 08 2026, నిలువుటద్దం ప్రతినిధి:

సంగారెడ్డి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ దృష్టికి తీసుకెళ్లారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.
గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పట్టణాలు ,వివిధ మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల అవసరాలపై కలెక్టర్‌తో విస్తృతంగా చర్చించారు.
రైతుల కరెంట్ సమస్యపై ప్రత్యేకంగా ప్రస్తావన
నియోజకవర్గంలో రైతులు విద్యుత్ కోతల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కనీసం 8 గంటల విద్యుత్ కూడా సక్రమంగా అందకపోవడంతో సాగు పనులకు ఆటంకం కలుగుతోందని తెలిపారు.
రైతులకు అవసరమైన విద్యుత్ సరఫరా సక్రమంగా జరిగేలా సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ను ఎమ్మెల్యే కోరారు.
తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి
నియోజకవర్గంలోని పలు గ్రామాలు, ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉన్న నేపథ్యంలో పరిశ్రమలకు నీటి సరఫరా కంటే ప్రజల తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.
తాగునీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని కూడా వివరించారు.
అంబేద్కర్ భవనాల మంజూరుకు విజ్ఞప్తి
నియోజకవర్గంలోని అవసరమైన ప్రాంతాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన భవనాలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలెక్టర్‌ను కోరారు. సామాజిక వర్గాల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అత్యవసర గ్రామాలకు బోర్‌వెల్స్ మంజూరు
తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న అత్యవసర గ్రామాల్లో బోర్‌వెల్స్ మంజూరు చేయాలని గతభేటిలో ఎమ్మెల్యే కోరారు.
ఎమ్మెల్యే విజ్ఞప్తిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అత్యవసర గ్రామాల్లో రూ.21.50 లక్షల వ్యయంతో బోర్‌వెల్స్ మంజూరు చేసినట్లు తెలిపారు. దీంతో తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న గ్రామాలకు కొంతమేర ఉపశమనం లభించనుంది.
సంగారెడ్డి నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలను కూడా ఎమ్మెల్యే కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఈ భేటీలో ధనపు కలెక్టర్ పాండు ,మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!