E-PAPER

అక్టోబర్ 14న కల్లుగీత కార్మికుల రాష్ట్ర సదస్సు

flash
వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 8 October 2026, 5:44 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

అక్టోబర్ 14న కల్లుగీత కార్మికుల రాష్ట్ర సదస్సు

సదస్సును జయప్రదం చేయాలి: ఆశన్న గౌడ్

సంగారెడ్డి, అక్టోబర్ 08 నిలువుటద్దం ప్రతినిధి:

కల్లుగీత కార్మిక సంఘం 69వ వార్షికోత్సవాల సందర్భంగా ఈ నెల 14న హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్ తెలిపారు. వృత్తిలో ఆధునీకరణ, గీత కార్మికుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై సదస్సులో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశం అనంతరం 69వ వార్షికోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆశన్న గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన 37,381 మంది, సంగారెడ్డి జిల్లాలో 585 మంది కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా వారందరికీ పెన్షన్ మంజూరు చేయాలని, వృత్తి నిర్వహించే గీత కార్మికులకు కంఠమయ్య రక్షణ కవచాలు అందించాలని కోరారు. గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు, వృత్తిలో ఆధునీకరణ పద్ధతులు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సొసైటీలకు చెట్ల పెంపకం కోసం ఐదు ఎకరాల భూమి కేటాయించాలని, నందనంలోని నీరా, తాటి, ఈత ఉత్పత్తుల ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని కోరారు. పెన్షన్‌ను రూ.4 వేలకు, ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో సొసైటీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర సదస్సుకు సొసైటీ అధ్యక్షులు, టీఎఫ్‌టీ బాధ్యులు, గౌడలు, గీత కార్మికులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆశన్న గౌడ్ పిలుపునిచ్చారు. సమావేశంలో జంగన్న గౌడ్, అంజా గౌడ్, ప్రసాద్ గౌడ్, వెంకటేశం గౌడ్, రామ గౌడ్, యాద గౌడ్, రవి గౌడ్, కృష్ణా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!