E-PAPER

బ‌ట్లూనిబాయి కుంట‌ను కాపాడిన హైడ్రా

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 9 October 2026, 7:51 am Posted by : ADDAMTELUGUDAILYNEWS

బ‌ట్లూనిబాయి కుంట‌ను కాపాడిన హైడ్రా

— 1.09 ఎక‌రాల చెరువు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌

రంగారెడ్డి బ్యూరో, నిలువుటద్దం:
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్‌ మండ‌లం కుంట్లూరు గ్రామ ప‌రిధిలో ఉన్న 1.09 ఎక‌రాల బంట్లూనిబాయి కుంట‌ను హైడ్రా గురువారం కాపాడింది. స‌ర్వే నంబ‌రు 24లో దాదాపు 89 ఎక‌రాల వ‌ర‌కూ ప్ర‌భుత్వ భూమి ఉండ‌గా.. అందులోనే ఈ కుంట ఉంది. ఈ కుంట చుట్టూ ఇప్ప‌టికే ఆక్ర‌మ‌ణ‌లు జ‌రిగిపోయాయి. ఇళ్ల నిర్మాణాలు అయ్యాయి. ఇందులో కొన్ని ఇళ్ల‌కు బీఆర్ ఎస్‌, కొన్ని ఇంటి స్థ‌లాల‌కు ఎల్ ఆర్ ఎస్ వ‌చ్చాయి. ఇంకా కొన్నిటికి ఎల్ ఆర్ ఎస్ రావాల్సి ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో 1.09 ఎక‌రాల చెరువును కూడా క‌బ్జా చేసేయాల‌నే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మ‌య్యాయి. మ‌ట్టి పోసి నింపి చ‌దును చేయ‌డం.. ప్లాట్లుగా మార్చ‌డం జ‌రుగుతోందంటూ స్థానికులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేయ‌గా.. క్షేత్ర‌స్థాయిలో హైడ్రా అధికారులు ప‌రిశీలించారు. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో మ‌ట్టిపోసి చ‌దును చేసిన‌ట్టు నిర్ధార‌ణ కావ‌డంతో చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అలాగే చెరువుగా నిర్ధారిస్తూ హైడ్రా హెచ్చ‌రిక బోర్డులు ఏర్పాటు చేసింది.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!