E-PAPER

పాలిటెక్నిక్‌ విద్యార్థుల పోరాటం ఫలితం స్కిల్‌ వర్సిటీలో విలీన ప్రతిపాదనకు బ్రేక్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 21 September 2026, 6:52 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

పాలిటెక్నిక్‌ విద్యార్థుల పోరాటం ఫలితం స్కిల్‌ వర్సిటీలో విలీన ప్రతిపాదనకు బ్రేక్

హైదరాబాద్‌  సెప్టెంబర్ 21 , నిలువుటద్దం ప్రతినిధి: రాష్ట్రంలో 35 రోజులుగా కొనసాగుతున్న పాలిటెక్నిక్‌ విద్యార్థులు, అధ్యాపకుల ఆందోళనలకు ప్రభుత్వం స్పందించింది. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలను విలీనం చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో పాలిటెక్నిక్‌ కళాశాలలు సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగనున్నాయి.

విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ ఎరవెల్లి జగన్‌ నేతృత్వంలో చేపట్టిన ధర్నాలు, నిరసనలు, అధ్యాపకుల సహాయ నిరాకరణతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ పేర్కొంది. ఏఐసీటీఈ నిబంధనలు, సిలబస్‌, పరీక్షల విధానం కూడా యథాతథంగా కొనసాగనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు, అధ్యాపక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!